స్మార్ట్ పూలకుండీలు వచ్చేసాయ్.. వామ్మో ఎన్ని ఫీచర్లో..
ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. గ్యాడ్జెట్ల నుంచి టూత్ బ్రష్ వరకు అంతా స్మార్ట్‌మయమే. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా వస్తువుల పనితీరు కూడా మారిపోతోంది. అన్ని స్మార్ట్‌గా మారిపోతున్నప్పుడు పూల కుండీలు ఎందుకు మారకూడదనుకున్నారో ఏమో కానీ లెట్‌పాట్ అనే ఓ సంస్థ కుండీలను సైతం స్మార్ట్‌గా మార్చేసింది. ‘ఎల్‌పీహెచ్ మ్యాక్స్’ పేరుతో రూపొందించిన ఈ స్మార్ట్ పూల కుండీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో ఉన్న ఫీచర్లు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఈ పూల […]
ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. గ్యాడ్జెట్ల నుంచి టూత్ బ్రష్ వరకు అంతా స్మార్ట్‌మయమే. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా వస్తువుల పనితీరు కూడా మారిపోతోంది. అన్ని స్మార్ట్‌గా మారిపోతున్నప్పుడు పూల కుండీలు ఎందుకు మారకూడదనుకున్నారో ఏమో కానీ లెట్‌పాట్ అనే ఓ సంస్థ కుండీలను సైతం స్మార్ట్‌గా మార్చేసింది. ‘ఎల్‌పీహెచ్ మ్యాక్స్’ పేరుతో రూపొందించిన ఈ స్మార్ట్ పూల కుండీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో ఉన్న ఫీచర్లు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఈ పూల కుండీని ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్యకాంతి ఉండదు కదా ఎలా అనుకుంటున్నారా.? సూర్యకాంతి అవసరమైన సమయంలో దీనిపై ఉన్న రూఫ్‌లో అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్నింగ్ కారుపై పాము !! చుక్కలు చూసిన ప్రయాణికులు.. చివరికి ఏమైందంటే ??
సైకిల్‌పై 250 కి.మీ ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు.. ఎందుకో తెలిస్తే షాక్ !!
వన్డే సిరీస్ విజయంతో డ్యాన్స్‌తో అదగరొట్టిన శిఖర్ ధావన్.. ఏ పాటకో తెలుసా ??
మంచి ఆకలితో బర్గర్ తిందామని పార్శిల్ ఓపెన్ చేసిన ఆమెకు ఊహించని షాక్ !!
జీపీఎస్‌ని గుడ్డిగా నమ్మాడు.. అదే ప్రాణాలు తీసింది !!
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

