నడిరోడ్డుపై ఎలుగుబంట్ల మల్ల యుద్ధం.. చూస్తే వణుకే..
ఇటీవల వన్యప్రాణులు అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎక్కడో అక్కడ ఎలుగుబంట్లు, చిరుత పులులు సంచరిస్తూ జనాలను భయభ్రాంతులను చేస్తున్నాయి.
ఇటీవల వన్యప్రాణులు అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎక్కడో అక్కడ ఎలుగుబంట్లు, చిరుత పులులు సంచరిస్తూ జనాలను భయభ్రాంతులను చేస్తున్నాయి. తాజాగా ఓ ఎలుగు బంట్లకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. రెండు పెద్ద పెద్ద ఎలుగుబంట్లు నడిరోడ్డుపై మల్లయుద్ధానికి దిగాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు పెద్ద ఎలుగు బంట్లు అటవీ ప్రాంతంనుంచి రోడ్డు మీదకు వచ్చాయి. అవి రోడ్డు పక్కగా నడుస్తూ ఉన్నాయి. ఇంతలో ఏమైందో ఏమో ఆ రెండూ పోట్లాటకు దిగాయి. పరస్పరం తోసుకుంటూ రోడ్డు మధ్యలోకి వచ్చేసాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు పిడి గుద్దులు గుద్దుకుంటూ దొర్లించి దొర్లించి తన్నుకున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్మార్ట్ పూలకుండీలు వచ్చేసాయ్.. వామ్మో ఎన్ని ఫీచర్లో..
రన్నింగ్ కారుపై పాము !! చుక్కలు చూసిన ప్రయాణికులు.. చివరికి ఏమైందంటే ??
సైకిల్‌పై 250 కి.మీ ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు.. ఎందుకో తెలిస్తే షాక్ !!
వన్డే సిరీస్ విజయంతో డ్యాన్స్‌తో అదగరొట్టిన శిఖర్ ధావన్.. ఏ పాటకో తెలుసా ??
మంచి ఆకలితో బర్గర్ తిందామని పార్శిల్ ఓపెన్ చేసిన ఆమెకు ఊహించని షాక్ !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

