ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి.. విజయవాడ – హైదరాబాద్ రైల్వే సర్వీసులు ప్రారంభం..!
వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లను అధికారులు పంపిస్తున్నారు. ట్రయల్ రన్లో భాగంగా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ను హైదరాబాద్కు పంపించారు. గుంటూరు, విజయవాడ, వరంగల్ మీదుగా గోల్కొండ ఎక్స్ప్రెస్ హైదరాబాద్కు చేరనుంది.
మహబూబాబాద్ జిల్లాలో ఆరు చోట్ల ధ్వంసమైన రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లను అధికారులు పంపిస్తున్నారు. ట్రయల్ రన్లో భాగంగా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ను హైదరాబాద్కు పంపించారు. గుంటూరు, విజయవాడ, వరంగల్ మీదుగా గోల్కొండ ఎక్స్ప్రెస్ హైదరాబాద్కు చేరనుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

