కాఫీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ !! రోజుకు 3 కప్పులు కాఫీతో ??

కాఫీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ !! రోజుకు 3 కప్పులు కాఫీతో ??

Phani CH

|

Updated on: Sep 24, 2024 | 2:05 PM

మీరు కాఫీ ప్రియులా.. కాఫీ గొంతులో పడితే కానీ రోజు మొదలవదా?.. అయితే మీకో శుభవార్త. రోజూ మూడు కప్పుల కాఫీ కానీ టీ కానీ తాగే వారికి గుండె జబ్బులు వచ్చే ముప్పు సగానికి తగ్గుతుందట. టీ, కాఫీలలో ఉండే కెఫైన్ దీనికి కారణమని, ఇది మదుమేహం, పక్షవాతం వంటి జబ్బులను కూడా దూరం పెడుతుందని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. ఈమేరకు వారు లక్షలాది మంది వాలంటీర్ల ఆరోగ్య వివరాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని కనుగొన్నారట.

మీరు కాఫీ ప్రియులా.. కాఫీ గొంతులో పడితే కానీ రోజు మొదలవదా?.. అయితే మీకో శుభవార్త. రోజూ మూడు కప్పుల కాఫీ కానీ టీ కానీ తాగే వారికి గుండె జబ్బులు వచ్చే ముప్పు సగానికి తగ్గుతుందట. టీ, కాఫీలలో ఉండే కెఫైన్ దీనికి కారణమని, ఇది మదుమేహం, పక్షవాతం వంటి జబ్బులను కూడా దూరం పెడుతుందని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. ఈమేరకు వారు లక్షలాది మంది వాలంటీర్ల ఆరోగ్య వివరాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని కనుగొన్నారట. రోజుకు మూడు కప్పుల కాఫీతో 200 నుంచి 300 మిల్లీగ్రాముల కెఫెన్ మన శరీరంలోకి చేరుతుందని, ఇదే హృద్రోగాలను దూరం పెడుతుందని చైనాలోని సుఝౌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. కాఫీ, టీలు మాత్రమే కాదు కెఫైన్ ఉండే చాక్లెట్లు, ఎనర్జీ డ్రింకులు, స్నాక్ బార్స్.. ఇలా ఏవైనా సరే కానీ రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫైన్ శరీరంలోకి చేరితే సరిపోతుందని చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చికెన్ గున్యాతో బాధపడుతున్నా.. బాడీ పెయిన్స్ భరిస్తూనే ఈవెంట్‌కు చిరు…

మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. దయచేసి మా బిడ్డను బద్నాం చేయకండి !!

Mathu Vadalara 2: OTTలోకి వచ్చేస్తున్న మత్తు వదలరా 2

‘దేవర’లో నటించాలి !! బలంగా కోరుకున్న జాన్వి !!

పోనీలే !! కనీసం రెమ్యునరేషన్ అయినా గట్టిగానే దక్కింది