మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. దయచేసి మా బిడ్డను బద్నాం చేయకండి !!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కు సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో సోనియా ఆకుల ఒకరు. బిగ్ బాస్ కు ముందు పలు సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి సోనియా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులను గెల్చుకుంటోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కు సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో సోనియా ఆకుల ఒకరు. బిగ్ బాస్ కు ముందు పలు సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి సోనియా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులను గెల్చుకుంటోంది. అయితే ఏ కంటెస్టెంట్ కైనా సోషల్ మీడియా ట్రోలింగ్ తప్పదు. ఇప్పుడు సోనియా విషయంలోనూ అదే జరుగుతోంది. కొంతమంది నెటిజన్లు ఆమెను అదే పనిగా టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సోనియాతో హౌస్ లో చనువుగా ఉంటోన్న నిఖిల్, పృథ్వీలతో ఆమెకు రిలేషన్ అంటగడుతున్నారు. తాజాగా సోనియాపై జరుగుతోన్న ట్రోలింగ్ పై ఆమె తల్లిదండ్రులు స్పందిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన మల్లీశ్వరి- చక్రపాణి తమ కూతురిని బద్నాం చేయవద్దని నెటిజన్స్‌ను .. ట్రోలర్స్‌ను వేడుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mathu Vadalara 2: OTTలోకి వచ్చేస్తున్న మత్తు వదలరా 2
‘దేవర’లో నటించాలి !! బలంగా కోరుకున్న జాన్వి !!
పోనీలే !! కనీసం రెమ్యునరేషన్ అయినా గట్టిగానే దక్కింది
ఓవర్ యాక్షన్ చేశాడు.. దెబ్బకు గెటౌట్ అయ్యాడు !! ఇవే తగ్గించుకోవాలి భయ్యా !!
షూటింగ్ మొదలెట్టడమే కాదు.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.. దటీజ్ పవన్ !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

