TOP 9 ET News: దేవర ఎఫెక్ట్.. జాగ్రత్త పడిన పుష్ప2
మెగాస్టార్ చిరు పేరు.. గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. తెలుగు ఫిల్మ్ లవర్స్‌కు.. అది కాస్తా గొప్ప ఫీల్ నిచ్చింది. దాంతో పాటే.. కొంత మంది నెటిజ్స్ నుంచి మోహన్ బాబుకో ప్రశ్న వస్తోంది. ఎస్ ! అప్పుడెప్పుడో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వజ్రోత్సవాల్లో మోహన్ బాబు.. చిరు మధ్య లెజెండ్ వార్ జరిగింది. దాంతో చిరు ఆ వేదికపైనే.. తాను లెజెండ్ అని అందరి చేత అనిపించుకునే వరకు తనకిచ్చిన అవార్డ్‌ను ఓ బాక్స్‌లో ఉంచి లాక్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ చిరు పేరు.. గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. తెలుగు ఫిల్మ్ లవర్స్‌కు.. అది కాస్తా గొప్ప ఫీల్ నిచ్చింది. దాంతో పాటే.. కొంత మంది నెటిజ్స్ నుంచి మోహన్ బాబుకో ప్రశ్న వస్తోంది. ఎస్ ! అప్పుడెప్పుడో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వజ్రోత్సవాల్లో మోహన్ బాబు.. చిరు మధ్య లెజెండ్ వార్ జరిగింది. దాంతో చిరు ఆ వేదికపైనే.. తాను లెజెండ్ అని అందరి చేత అనిపించుకునే వరకు తనకిచ్చిన అవార్డ్‌ను ఓ బాక్స్‌లో ఉంచి లాక్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ వీడియోను బయటికి తీసిన కొంత మంది నెటిజన్స్.. చిరుకొచ్చిన వరల్డ్ రికార్డ్‌ను చూపుతూ.. మోహన్ బాబును ప్రశ్నిస్తున్నారు. తమ హీరోను ఇప్పుడైనా.. లెజెండ్ అని ఒప్పుకుంటారా మోహన్ బాబు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య.. గ్రాండ్ గా జరగవలసిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైంది. సెక్యూరిటీ కారణాల వల్లే ఈవెంట్ క్యాన్సిల్ అయిందంటూ.. మేకర్స్ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇదే చెప్పారు. ఆయన బాధపడుతూ రిలీజ్ చేసిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయినా కానీ.. ఈ ఈవెంట్ సెన్యూరిటీ సమస్య కారణంగా పోస్ట్ పోన్ అయిందా? లేక మరేదైనా కారణమా అంటూ.. నెట్టింట ఓ చర్చ మొదలైంది. అది కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్ !! రోజుకు 3 కప్పులు కాఫీతో ??
చికెన్ గున్యాతో బాధపడుతున్నా.. బాడీ పెయిన్స్ భరిస్తూనే ఈవెంట్‌కు చిరు…
మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. దయచేసి మా బిడ్డను బద్నాం చేయకండి !!