చికెన్ గున్యాతో బాధపడుతున్నా.. బాడీ పెయిన్స్ భరిస్తూనే ఈవెంట్‌కు చిరు…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. ఇప్పటికే పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు గానూ మెగాస్టార్ కు ఈ అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ 22 హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్‌లో గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. ఇప్పటికే పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు గానూ మెగాస్టార్ కు ఈ అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ 22 హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్‌లో గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ సర్టిఫికెట్ ను అందుకున్నారు చిరంజీవి. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే గత కొన్ని రోజులగా మెగాస్టార్ అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఇదే విషయం ఇప్పుడు బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. దయచేసి మా బిడ్డను బద్నాం చేయకండి !!
Mathu Vadalara 2: OTTలోకి వచ్చేస్తున్న మత్తు వదలరా 2
‘దేవర’లో నటించాలి !! బలంగా కోరుకున్న జాన్వి !!
పోనీలే !! కనీసం రెమ్యునరేషన్ అయినా గట్టిగానే దక్కింది
ఓవర్ యాక్షన్ చేశాడు.. దెబ్బకు గెటౌట్ అయ్యాడు !! ఇవే తగ్గించుకోవాలి భయ్యా !!