AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లారీ బ్రేక్ ఫెయిల్.. రివర్స్ గేరులో 3 కిమీలు వెనక్కి.. చివ‌ర‌కు ఏం జరిగిందంటే

డ్రైవింగ్ అంటే మాములు విషయం కాదు. దానికి చాలా స్కిల్ ఉండాలి. రెండు కాళ్లు, రెండు చేతులు ప‌నిచేయాలి. మైండ్ ఫోక‌స్ కూడా ఉండాలి. వీటిలో...

Viral Video: లారీ బ్రేక్ ఫెయిల్.. రివర్స్ గేరులో 3 కిమీలు వెనక్కి.. చివ‌ర‌కు ఏం జరిగిందంటే
Driver Drives Truck Reverse
Ram Naramaneni
|

Updated on: Jun 01, 2021 | 8:00 AM

Share

డ్రైవింగ్ అంటే మాములు విషయం కాదు. దానికి చాలా స్కిల్ ఉండాలి. రెండు కాళ్లు, రెండు చేతులు ప‌నిచేయాలి. మైండ్ ఫోక‌స్ కూడా ఉండాలి. వీటిలో ఏది త‌క్కువ ఉన్నా ప్ర‌మాదాలు జ‌రుగుతాయి. అందునా లారీ అయితే పెద్ద వాహ‌నం కాబ‌ట్టి మ‌రింత అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. కాగా స్కిల్‌కి, స‌మ‌య‌స్ఫూర్తికి కేరాఫ్ అడ్ర‌స్ లాంటి ఒక డ్రైవ‌ర్‌ను మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం. బ్రేక్ ఫెయిల్ అవ్వ‌డంతో ఏకంగా 3 కిలోమీట‌ర్ల పాటు రివ‌ర్స్ గేర్‌లో లారీ న‌డిపాడు ఈ డ్రైవ‌ర్. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న వైరల్‌గా మారింది. కాగా డ్రైవ‌ర్ రివర్స్ లారీ న‌డుపుతున్న స‌మ‌యంలో అత‌డికి కొందరు బైక్‌పై వెళ్తున్న‌వారు రూట్ గైడ్ చేశారు. లారీ వెనుక ర‌హ‌దారిపై ట్రాఫిక్ క్లియ‌ర్ చేస్తూ వెళ్లారు. అలా ఆ లారీ ఓ పొలంలోని ఖాళీ స్థలంలోకి మలుపు తిప్పాడు. ఆ త‌ర్వాత ఓ మైదాన ప్రాంతంలో నేల వదులుగా ఉండటంతో లారీని ఆపడం సాధ్యమైంది. దీంతో  అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రేక్ ఫెయిల్ అవ్వ‌గానే ఏం చెయ్యాలో అర్థం కాక పానిక్ అయిపోతే.. పెను ప్ర‌మాదం సంభ‌వించేది. ఈ డ్రైవ‌ర్ స‌మ‌య‌స్ఫూర్తితో ప్ర‌మాదాన్ని అధిగ‌మించాడు. ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో చోటుచేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విప‌రీతంగా స‌ర్కులేట్ అవుతుంది.

Also Read: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సినిమా సెట్.. ఆలోచనలో పడ్డ దృశ్యం2 మేకర్స్..

గెటప్ శ్రీను భార్య అకౌంట్ హ్యాక్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన క‌మెడియ‌న్…

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి