Guntur: దర్జాగా గుడిలోకి వచ్చారు.. కూల్‌గా పని కానిచ్చారు.. ఆ తర్వాత
అత్తారింటికి వచ్చినట్టు వచ్చారు.. దర్జాగా చేయాల్సిన పని చేసి.. కూల్‌గా పక్కకి వెళ్లారు. ఆ తర్వాత సీన్ చూస్తే మైండ్ బ్లాంక్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటి.? సీసీటీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు ఏంటంటే.?
ఈ కలికాలంలో దేవుళ్లకు కూడా రక్షణ లేకుండాపోతోంది. దేవుళ్ల విగ్రహలను ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉపాయం ఏదైనా ఉంటే బాగుండనిపిస్తుంది. లేకుంటే గుళ్ల హుండీలు దొంగలకు ఏటీఎంలు అయిపోతాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి శ్రీ జల్లమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ముసుగులు వేసుకుని ముగ్గురు వ్యక్తులు ఆలయంలో వచ్చి రూ. 2 లక్షల వరకు నగదును చోరీ చేశారు. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన చోరీ దృశ్యాల ద్వారా ఎంతమేరకు నగదు మాయం అయిందో ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు.. వారి కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేపట్టారు.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

