AP – TS Voters: ఏపీ, తెలంగాణ ఓటర్లను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్.. పూర్తి వివరాలు ఈ వీడియోలో..
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఓటర్ల జాబితాని విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో..
కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఓటర్ల జాబితాని విడుదల చేసింది. ఓటర్ల లిస్ట్ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు సంబంధించి కొత్త జాబితాను రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్ల దగ్గరలో ఉండగా , ఏపీలో 4 కోట్లకు చేరువైంది. ప్రతి సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో ఓటర్ల చివరి జాబితాలను ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 06, 2023 06:40 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

