AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: తెల్లారి గుడికొచ్చి బిత్తరపోయిన పూజారి.. ఎదురుగా కనిపించింది చూడగా

కోనసీమలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఎప్పుడు ఏ ఇంటిని కాజేస్తారోనని స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. తాజాగా అల్లవరం మండలంలో దొంగలు ఆలయంలో చోరీ చేశారు. సీసీటీవీలో ఆ విజువల్స్ రికార్డు అయ్యాయి. మరి అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.. అదేంటంటే

Ravi Kiran
|

Updated on: Jan 24, 2025 | 12:39 PM

Share

కోనసీమ జిల్లా అల్లవరం మండలం సామంతకుర్రులో దొంగలు హల్‌చల్‌ చేశారు. సామంతకుర్రులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి నగలు ఎత్తుకెళ్లారు దొంగలు. ఆలయంలోకి ఎంటర్‌ అవుతూనే ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం నగలు దోచేశారు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియో ఆధారంగా వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. కాగా, ఈ మధ్య జిల్లాల దొంగల బెడద ఎక్కువైందని అక్కడి జిల్లా వాసులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!