Minister KTR: మంత్రి కేటీఆర్, టీవీ9కి థ్యాంక్స్ చెప్పిన ఇమ్రాన్.. విదేశాల్లో చిక్కుకున్న తెలుగోడికి అండగా..
పొట్టకూటి కోసం ఎడారి దేశాలకెళ్లే తెలుగోళ్ల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయ్. అలాంటి ఓ బాధితుడి ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్ల హృదయాలను కదలిస్తోన్న ఆ గల్ఫ్ బాధితుడి గోసపై కేటీఆర్ స్పందించారు.
అన్నా, నన్ను తీసుకుపో, మా అమ్మకు నేను ఒక్కడ్నే కొడుకును అంటూ గల్ఫ్ బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్నా నువ్వే నన్ను కాపాడాలి అంటూ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియాలో మొర్రపెట్టుకున్నాడు ఆ యువకుడు. బతుకుదెరువు కోసం రెండు నెలలక్రితం దుబాయ్ వెళ్లిన సిరిసిల్ల యువకుడు ఇమ్రాన్, ఏజెంట్ల చేతిలో మోసపోయాడు. ఫ్రీ వీసా అంటూ దుబాయ్ పంపిన కంపెనీ మోసం చేసింది. పంపించేటప్పుడు ఒక పని చెప్పి, అక్కడికి వెళ్లాక మరో పని చేయించడంతో తట్టుకోలేకపోయాడు ఇమ్రాన్. అక్కడ ఉండలేక, ఇండియాకి తిరిగిరాలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్రెండ్స్‌కి చెప్పుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
గర్భిణీ శవాన్ని ఊర్లోకి రానివ్వని గ్రామ పెద్దలు.. ఎందుకంటే
అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు..
అండమాన్ నికోబార్ దీవులకు.. పేర్లు పెట్టే ఛాన్స్
డిసెంబర్ 28న ఆ ఎయిర్పోర్ట్లో భారీ రద్దీ
ఆ అపార్ట్మెంట్లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు

