Telangana : స్కూల్ రీఓపెన్ కి గ్రీన్ సిగ్నల్, పేరెంట్స్ లో థర్డ్ వేవ్ టెన్షన్.. HSPA అభిప్రాయం వెల్లడి.

జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని స్కూల్స్ రీ‌ ఓపెన్ చేయాలని ఇవాళ్టి కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో HSPA తన అభిప్రాయం వెల్లడించింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చిన ఈ పరిస్థితుల్లో తెలంగాణలో లాక్ డౌన్ ‌ఎత్తివేయడం

|

Updated on: Jun 23, 2021 | 4:14 PM


జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని స్కూల్స్ రీ‌ ఓపెన్ చేయాలని ఇవాళ్టి కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో HSPA తన అభిప్రాయం వెల్లడించింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చిన ఈ పరిస్థితుల్లో తెలంగాణలో లాక్ డౌన్ ‌ఎత్తివేయడం మంచి పరిణామమే అయినప్పటికీ, జూలై ఫస్ట్ నుంచి భౌతిక తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని పేర్కొంది. “థర్డ్ వేవ్‌ ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ప్రభావం చూపిస్తుందని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో భౌతిక తరగతులను నిర్వహించడం ఎంత మాత్రం మంచిది కాదని.. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని HSPA ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.” అని ఒక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Guntur : ఆకతాయిలు హల్ చల్, పెట్రోల్ బ్యాంకు సిబ్బందిపై దాడి..సిసి కెమెరాలో రికార్డ్ అయ్యిన వీడియో.

‘ధమ్‌ లగేగా, అభి లగేగ హైస్సా..’ అంటూ బోల్తా పడిన కారును సరైన క్రమంలో తిరగబెట్టింది వైనం వైరల్ అవుతున్న వీడియో :Car Viral Video.

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మార్పులు రాత్రి 10గంటల వరకు పరుగులు :Hyderabad Metro Train Video.

Arjun Kapoor Viral Video : కరీనా కపూర్ పార్టీలో గర్ల్‌ఫ్రెండ్ తో అర్జున్ కపూర్..! వైరలవుతోన్న వీడియో.

Follow us