Viral Video: రుబిక్స్ క్యూబ్ పజిల్ సాల్వ్ చేసిన వండర్ బాయ్ పై సచిన్ ఫిదా … ( వీడియో )
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మనసు దోచిన ముంబైకి చెందిన మొహమ్మద్ ఐమాన్ కోలీ తాజాగా మరో అద్భుతం సృష్టించాడు. కేవలం 15. 56 సెకండ్లలో రూబిక్స్ క్యూబ్ పజిల్ పూర్తి చేసి సరికొత్త గిన్నీస్ బుక్ రికార్డు సాధించాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మనసు దోచిన ముంబైకి చెందిన మొహమ్మద్ ఐమాన్ కోలీ తాజాగా మరో అద్భుతం సృష్టించాడు. కేవలం 15. 56 సెకండ్లలో రూబిక్స్ క్యూబ్ పజిల్ పూర్తి చేసి సరికొత్త గిన్నీస్ బుక్ రికార్డు సాధించాడు. దీంతో అంతకుముందు 2019 వరకూ ఉన్న 16. 96 సెకండ్ల గిన్నీస్ వరల్డ్ రికార్డుని అధిగమించాడు. చిన్నప్పటి నుంచి కఠోర శ్రమతో ఈ స్థాయికి వచ్చినట్టు ఐమాన్ కోలి చెప్పాడు. ఎంతో పరిశ్రమ, మరెన్నో ప్రయత్నాల తర్వాత తమ కుమారుడు ఈ స్థాయికి రాగలిగాడని కోలి అమ్మ తెహజీబ్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: John McAfee: యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త మెకఫీ ఇకలేరు.. ( వీడియో )
Gold And Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట… దిగివస్తున్న బంగారం ధరలు… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos