Jordan Thompson : 10 బంతుల్లోనే 50 పరుగులు రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ ప్లేయర్ థాంప్సన్.. ( వీడియో )
భయం అంటే ఏమిటో ఆ బ్యాట్స్‌మెన్‌కు తెలియదు. ప్రత్యర్ధి బౌలర్ ఎవరైనా చీల్చి చెందటమే అతడి టార్గెట్. వరుసపెట్టి సిక్సర్లతో విరుచుకుపడతాడు.
భయం అంటే ఏమిటో ఆ బ్యాట్స్‌మెన్‌కు తెలియదు. ప్రత్యర్ధి బౌలర్ ఎవరైనా చీల్చి చెందటమే అతడి టార్గెట్. వరుసపెట్టి సిక్సర్లతో విరుచుకుపడతాడు. అతడెవరో కాదు.. ఇంగ్లాండ్ డొమెస్టిక్ ప్లేయర్ జోర్డాన్ థాంప్సన్. తాజాగా జరిగిన టీ20 బ్లాస్ట్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జోర్డాన్ థాంప్సన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.ఈనెల 23న యార్క్‌షైర్, వోర్సెస్టర్‌షైర్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్ మొదట బ్యాటింగ్ చేసింది. 11 ఓవర్లకు కేవలం 50 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Michael Jackson: మైకెల్ జాక్సన్ జీవితానికి సంబంధించి 10 నిజాలు… ( వీడియో )
Goa tour: గోవా టూర్ వెళ్లాలనుకుంటున్నారా..?? అయితే ఇవి తప్పనిసరి..!! ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos