Goa tour: గోవా టూర్ వెళ్లాలనుకుంటున్నారా..?? అయితే ఇవి తప్పనిసరి…!! ( వీడియో )
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పర్యటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే పర్యటక స్థలాలు తెరుచుకుంటున్నాయి.
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పర్యటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే పర్యటక స్థలాలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గోవా టూర్ వెళ్లే వారికి కొత్త నిబంధనలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని, దీంతో పాటు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ రిపోర్టు నెగిటివ్‌తో రావాలని మంత్రి మైఖెల్ లోబో తెలిపారు.జూలై చివరి వరకు వెయిట్ చేసి కేసుల సంఖ్య జీరో అయ్యాకే పర్యాటక రంగాన్ని ఓపెన్ చేయలన్న యోచనలో ఉంది ప్రభుత్వం. ఆ లోపు గోవాకు వచ్చేవారు కోవిడ్ టీకాలు రెండు డోసులు తీసుకుని ఉండి, నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలి.
మరిన్ని ఇక్కడ చూడండి: Canada: మరోసారి ఉలిక్కిపడింన కెనడా.. స్కూళ్లలో బయటపడ్డ చిన్న పిల్లల అస్థిపంజరాలు… ( వీడియో )
Anasuya Bharadwaj: అనసూయ దిమ్మతిరిగే కౌంటర్..? మా ఎన్నికల్లో మాటల వేడి షురూ… ( వీడియో )
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
