Google New Tool: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అయితే వారి జీతాల్లో మార్పు… ( వీడియో )
కరోనా కారణంగా చాలా రంగాలు ప్రభావితమైన విషయం తెలిసిందే. టెక్నాలజీతో సంబంధం ఉన్న ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేశాయి.
కరోనా కారణంగా చాలా రంగాలు ప్రభావితమైన విషయం తెలిసిందే. టెక్నాలజీతో సంబంధం ఉన్న ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేశాయి. దీంతో ఈ రంగాలపై కరోనా ప్రభావం పెద్దగా పడలేదనే చెప్పాలి. అయితే ఇకపై ఆఫీసులో ఉద్యోగం చేసే వారికి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఒకేలా జీతభత్యాలు ఉంటాయా? అంటే… కాదనే సమాధానం వస్తోంది. ఈ క్రమంలోనే గూగుల్ తొలి అడుగు వేసింది. ఇకపై పనిచేసే ప్రదేశం ఆధారంగా జీతభత్యాలను నిర్ధారించనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Jordan Thompson : 10 బంతుల్లోనే 50 పరుగులు రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ ప్లేయర్ థాంప్సన్.. ( వీడియో )
Michael Jackson: మైకెల్ జాక్సన్ జీవితానికి సంబంధించి 10 నిజాలు… ( వీడియో )
Latest Videos
వైరల్ వీడియోలు