టెస్లా కారులో ఫామ్‌హౌస్ !! దీని ధరెంతో తెలుసా ?? వీడియో
ట్రావెలింగ్‌ను తెగ ఇష్టపడేవారి కోసం అదిరిపోయే కారును మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది టెస్లా సంస్థ. ట్రావెలింగ్ అంటే కేవలం కారావాన్ వాహనాలే కరెక్ట్‌ని తెలుసు.
ట్రావెలింగ్‌ను తెగ ఇష్టపడేవారి కోసం అదిరిపోయే కారును మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది టెస్లా సంస్థ. ట్రావెలింగ్ అంటే కేవలం కారావాన్ వాహనాలే కరెక్ట్‌ని తెలుసు. దానికంటే చిన్నసైజులో తక్కువ ఖర్చుతో విలాసవంతమైన మినీ ఇల్లును కార్ల దిగ్గజం టెస్లా అందుబాటులోకి తెచ్చింది. ఫామ్‌గా పిలిచే ఈ ఖరీదు కారు విలువ 51 లక్షల రూపాయలని తెలిపింది టెస్లా. 2019లో టెస్లా సీఈఓ ఎలన్‌మస్క్ సైబర్ ట్రక్‌ను ఆవిష్కరించారు. బుల్లెట్‌ప్రూఫ్ విండోస్ దీని ప్రత్యేకత. ఈ సంవత్సరం మేలో వీధుల్లోకి వచ్చిన ఈ కారును కొనేందుకు వందలాది మంది న్యూయార్క్‌లోని టెస్లా షోరూమ్ ముందు క్యూ కట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: అర్ధరాత్రి అనుకోని అతిధి !! ఆ మహిళ ఏంచేసిందో తెలిస్తే !! వీడియో
దెయ్యానికి పెళ్లి !! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా ?? వీడియో
స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమా తీశారు !! ఓటీటీలో రిలీజ్ చేశారు !! వీడియో
KNOW THIS: టైటానిక్ ఓడను చూడాలనుకుంటున్నారా ?? ఈ ఆఫర్ మీ కోసమే !! వీడియో
అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు !! ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం !! వీడియో
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

