దెయ్యానికి పెళ్లి !! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా ?? వీడియో

ప్రతి దేశంలోనూ మూఢనమ్మకాలనేవి ఎంతో కొంత ఉంటాయి. ఇక చైనా గురించి చెప్పుకోనవసరం లేదు. ఇక్కడ ఓ వింత ఆచారం ఉంది. అదేంటంటే దెయ్యానికి పెళ్లి చేయడం.

ప్రతి దేశంలోనూ మూఢనమ్మకాలనేవి ఎంతో కొంత ఉంటాయి. ఇక చైనా గురించి చెప్పుకోనవసరం లేదు. ఇక్కడ ఓ వింత ఆచారం ఉంది. అదేంటంటే దెయ్యానికి పెళ్లి చేయడం. దెయ్యానికి పెళ్లేంటి? ఎలా చేస్తారు అనుకుంటున్నారు కదా… ముందు మీకో విషయం చెప్పాలి. ఇటీవల చైనాలోని సోషల్‌మీడియాలో పాపులర్‌ అయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు పెళ్లి కాలేదు. ఇలా పెళ్లి కాకుండా చనిపోయినవాళ్లు ప్రేతాత్మలై… తీవ్ర నిరాశతో ఉంటారనీ… కొన్నాళ్లకు ఆ ఆత్మలు కోపంతో రగిలిపోతాయని కొందరు నమ్ముతారు. అలాంటి ఆత్మలకు పెళ్లి చేయడం ద్వారా శాంతిస్తాయన్నది వారి నమ్మకం. ఇందుకోసం వాళ్లు పెళ్లి కాకుండా చనిపోయిన రెండు ఆత్మల అస్థికలు తీసుకొని… వాటితో ఏవో మంత్రపూజలు చేసి… పెళ్లి జరిపిస్తారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.

మరిన్ని ఇక్కడ చూడండి:

స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమా తీశారు !! ఓటీటీలో రిలీజ్‌ చేశారు !! వీడియో

KNOW THIS: టైటానిక్‌ ఓడను చూడాలనుకుంటున్నారా ?? ఈ ఆఫర్‌ మీ కోసమే !! వీడియో

అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు !! ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం !! వీడియో

Viral Video: తప్పిపోయిన రామ చిలుక తెచ్చి ఇస్తే రూ. 15 వేలు రివార్డ్ !! ఎక్కడంటే ?? వీడియో

Virat Kohli: కోహ్లికి డ్యాన్స్ నేర్పిన చాహల్ భార్య !! వైరలవుతోన్న వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu