Viral Video: తప్పిపోయిన రామ చిలుక తెచ్చి ఇస్తే రూ. 15 వేలు రివార్డ్ !! ఎక్కడంటే ?? వీడియో
మధ్యప్రదేశ్‌లో వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన పెంపుడు చిలుక తప్పిపోయిందని, అచూకీ తెలిపిన వారికి భారీ నజరానా ఇస్తానంటూ ఏకంగా పాంప్లెట్స్ ప్రింట్ చేయించి పంచిపెట్టాడు.
మధ్యప్రదేశ్‌లో వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన పెంపుడు చిలుక తప్పిపోయిందని, అచూకీ తెలిపిన వారికి భారీ నజరానా ఇస్తానంటూ ఏకంగా పాంప్లెట్స్ ప్రింట్ చేయించి పంచిపెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా రాంఝీ మనేగావ్‌కు చెందిన అమన్‌సింగ్ చౌహాన్ అనే వ్యక్తి తప్పిపోయిన తన రామ చిలుకను తిరిగి తీసుకొచ్చిన వారికి 15,000 రూపాయల బహుమతిని అందజేస్తానని ప్రకటించాడు. అంతేకాదు తన చిలుక పేరు బిట్టు అని దాని వివరాలతో కూడిన కరపత్రాలను ముద్రించి.. పంచిపెడుతూ చిలుకను వెదకడానికి ప్రజల సహాయం కోరుతున్నాడు. అమన్ రెండేళ్లుగా ఆ రామ చిలుకను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. దానికి బిట్టు అనేపేరు కూడా పెట్టుకున్నాడు. నవంబర్ 2వ తేదీన, ఈ చిలుక పంజరం తలుపు తెరుచుకుని బయటకు వచ్చి బాల్కనీలో ఎగరడం ప్రారంభించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Virat Kohli: కోహ్లికి డ్యాన్స్ నేర్పిన చాహల్ భార్య !! వైరలవుతోన్న వీడియో
కాటేసిన పాము !! పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ !! చివరికి ఏమైందంటే ?? వీడియో
Viral Video: బాస్‌కు రిజైన్ లెటర్ దాని మీద రాసి ఇచ్చాడు !! వీడియో
Viral Video: రూ. 5 పెట్టి ప్యాకెట్ కొంటే 6 చిప్స్ వచ్చాయి !! వైరల్ అయిన పోస్ట్.. వీడియో
కట్నం డబ్బును దేని కోసం ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

