Virat Kohli: కోహ్లికి డ్యాన్స్ నేర్పిన చాహల్ భార్య !! వైరలవుతోన్న వీడియో
టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి డ్యాన్స్ నేర్పుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి డ్యాన్స్ నేర్పుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఐపీఎల్ టీమ్ ఆర్‌సీబీ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఇందులో ధనశ్రీ వర్మ, విరాట్ కోహ్లీకి డ్యాన్స్ నేర్పుతున్నట్లు చూడొచ్చు. ఈ వీడియోలో, చాహల్ భార్య ధనశ్రీ, విరాట్ కోహ్లీకి హుక్ స్టెప్ వేయడంలో సహాయం చేసారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
కాటేసిన పాము !! పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ !! చివరికి ఏమైందంటే ?? వీడియో
Viral Video: బాస్‌కు రిజైన్ లెటర్ దాని మీద రాసి ఇచ్చాడు !! వీడియో
Viral Video: రూ. 5 పెట్టి ప్యాకెట్ కొంటే 6 చిప్స్ వచ్చాయి !! వైరల్ అయిన పోస్ట్.. వీడియో
కట్నం డబ్బును దేని కోసం ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

