స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమా తీశారు !! ఓటీటీలో రిలీజ్ చేశారు !! వీడియో
ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కేవలం దూరంగా ఉన్న వారితో సంభాషించడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ చేయలేని పనంటూ ఏది లేదు.
ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కేవలం దూరంగా ఉన్న వారితో సంభాషించడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ చేయలేని పనంటూ ఏది లేదు. మారుతోన్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్లలో ఫీచర్లు కూడా పెరుగుతున్నాయి. కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండడంతో అధునాతన ఫీచర్లు మన చెంతకొస్తున్నాయి. ఇక ఇప్పటికే కెమెరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్మార్ట్‌ఫోన్‌లు… తాజాగా సినిమా తీసేందుకు ఉపయోగించే ఫిల్మీ కెమరాలను రిప్లేస్ దశకు వచ్చేశాయి. అందుకు నిదర్శనమే 2024 సినిమా..! వన్‌ప్లస్ 9 ప్రొతో చిత్రీకరించిన ఈ సినిమాను డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా తాజాగా విడుదల చేశారు. 2024 అనే పేరుతో రూపొందించిన ఈ ఫీచర్ సినిమా 60 నిమిషాలపాటు సాగే యాక్షన్ థ్రిల్లర్.
మరిన్ని ఇక్కడ చూడండి:
KNOW THIS: టైటానిక్ ఓడను చూడాలనుకుంటున్నారా ?? ఈ ఆఫర్ మీ కోసమే !! వీడియో
అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు !! ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం !! వీడియో
Viral Video: తప్పిపోయిన రామ చిలుక తెచ్చి ఇస్తే రూ. 15 వేలు రివార్డ్ !! ఎక్కడంటే ?? వీడియో
Virat Kohli: కోహ్లికి డ్యాన్స్ నేర్పిన చాహల్ భార్య !! వైరలవుతోన్న వీడియో
కాటేసిన పాము !! పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ !! చివరికి ఏమైందంటే ?? వీడియో
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

