అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు !! ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం !! వీడియో

అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు !! ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం !! వీడియో

Phani CH

|

Updated on: Dec 08, 2021 | 7:06 AM

నేటి తరానికి పెద్దగా తెలియని పనిష్మెంట్ గోడ కుర్చీ. క్లాస్‌లో పిల్లలు అల్లరి చేసినా హోంవర్క్‌ చేయకపోయినా టీచర్లు గోడ కుర్చీ వేయించేవారు, గుంజీలు తీయించేవారు.

నేటి తరానికి పెద్దగా తెలియని పనిష్మెంట్ గోడ కుర్చీ. క్లాస్‌లో పిల్లలు అల్లరి చేసినా హోంవర్క్‌ చేయకపోయినా టీచర్లు గోడ కుర్చీ వేయించేవారు, గుంజీలు తీయించేవారు. ఇప్పటికీ ఇంట్లో పెద్దలు చిన్నతనం స్కూల్ ముచ్చట్లను చెబుతున్నప్పుడు గోడ కుర్చీ ప్రస్తావన తప్పక వస్తుంది. అయితే టీచర్ గోడ కుర్చీ వేయిస్తే అది శిక్షగా అనుకునేవారు.. కానీ అప్పటి శిక్షల్లో ఆరోగ్య రహస్యాలు కూడా దాగున్నాయని పలు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. గోడ కుర్చీ వ్యాయామంలో భాగమే అంటున్నారు నిపుణులు. పిల్లలు, పెద్దలు వృద్ధులు ఎవరైనా సరే రోజుకు ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ వేస్తె.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: తప్పిపోయిన రామ చిలుక తెచ్చి ఇస్తే రూ. 15 వేలు రివార్డ్ !! ఎక్కడంటే ?? వీడియో

Virat Kohli: కోహ్లికి డ్యాన్స్ నేర్పిన చాహల్ భార్య !! వైరలవుతోన్న వీడియో

కాటేసిన పాము !! పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ !! చివరికి ఏమైందంటే ?? వీడియో

Viral Video: బాస్‌కు రిజైన్‌ లెటర్‌ దాని మీద రాసి ఇచ్చాడు !! వీడియో

Viral Video: రూ. 5 పెట్టి ప్యాకెట్‌ కొంటే 6 చిప్స్‌ వచ్చాయి !! వైరల్‌ అయిన పోస్ట్‌.. వీడియో