KNOW THIS: టైటానిక్ ఓడను చూడాలనుకుంటున్నారా ?? ఈ ఆఫర్ మీ కోసమే !! వీడియో
టైటానిక్ ఓడ ప్రమాదం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఈ రియల్ లైఫ్ స్టోరీనే సినిమా రూపంలో కూడా వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి.. ఒక్కసారైన ఆ ఓడ చూడాలనిపిస్తుంటది.
టైటానిక్ ఓడ ప్రమాదం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఈ రియల్ లైఫ్ స్టోరీనే సినిమా రూపంలో కూడా వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి.. ఒక్కసారైన ఆ ఓడ చూడాలనిపిస్తుంటది. అయితే ఇలాంటి డ్రీమ్ ఉన్నవారికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. మునిగిపోయిన ఆ టైటానిక్ షిప్ చూపిస్తామని ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్ సంస్థ ప్రకటించింది. 1912లో మునిగిపోయి సముద్రంలో 12వేల 500ల అడుగుల లోతుకు వెళ్లిపోయిన ఆ షిప్‌ను చూసేందుకు ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్ టూర్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ అద్భుతమైన అనుభూతి సొంతం చేసుకోవాలనుకునేవారు.. మే నుంచి జూన్ వరకు యాత్రకు వెళ్లొచ్చని తెలిపింది. అయితే 110 ఏండ్ల కిందట మునిగిన ఈ షిప్‌ను ఇప్పటిదాకా 200 మంది మాత్రమే చూశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు !! ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం !! వీడియో
Viral Video: తప్పిపోయిన రామ చిలుక తెచ్చి ఇస్తే రూ. 15 వేలు రివార్డ్ !! ఎక్కడంటే ?? వీడియో
Virat Kohli: కోహ్లికి డ్యాన్స్ నేర్పిన చాహల్ భార్య !! వైరలవుతోన్న వీడియో
కాటేసిన పాము !! పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ !! చివరికి ఏమైందంటే ?? వీడియో
Viral Video: బాస్‌కు రిజైన్ లెటర్ దాని మీద రాసి ఇచ్చాడు !! వీడియో
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

