Viral Video: అర్ధరాత్రి అనుకోని అతిధి !! ఆ మహిళ ఏంచేసిందో తెలిస్తే !! వీడియో
అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అర్ధరాత్రి అనుకోకుండా మనింటికి ఏ వన్య మృగమో వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది.
అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అర్ధరాత్రి అనుకోకుండా మనింటికి ఏ వన్య మృగమో వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది. భయంతో హడలి కేకలు పెడతాం కదా.. కానీ ఇక్కడ ఓ మహిళ అలా చేయలేదు. అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన ఎలుగుబంటితో ఇప్పుడు కాదు.. రేపు మార్నింగ్ రా.. అన్నట్టుగా చెప్పి పంపించేసింది. మీ అనుమానం నాకు అర్ధమైంది.. అది పెంపుడు ఎలుగుబంటి అయ్యుంటుంది అనుకుంటున్నారు కదా… కానే కాదు… అసలు విషయం తెలుసుకుందాం రండి… అమెరికా న్యూజెర్సీలోని… వెర్నాన్‌కు చెందిన మహిళకు వన్యప్రాణులు అంటే విపరీతమైన ఇష్టం. ఆమె అదృష్టం కొద్దీ.. ఆమె ఇల్లు అడవి పక్కనే ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
దెయ్యానికి పెళ్లి !! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా ?? వీడియో
స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమా తీశారు !! ఓటీటీలో రిలీజ్ చేశారు !! వీడియో
KNOW THIS: టైటానిక్ ఓడను చూడాలనుకుంటున్నారా ?? ఈ ఆఫర్ మీ కోసమే !! వీడియో
అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు !! ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం !! వీడియో
Viral Video: తప్పిపోయిన రామ చిలుక తెచ్చి ఇస్తే రూ. 15 వేలు రివార్డ్ !! ఎక్కడంటే ?? వీడియో
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

