Viral Video: బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్! వీడియో

Viral Video: బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్! వీడియో

Phani CH

|

Updated on: Oct 17, 2021 | 8:32 AM

ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ అంటే వీడియోలు చూడటం, గేమ్స్‌ ఆడుకోవడం, ఫోటోలు తీసుకోడానికే అనుకున్నాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకొనే స్మార్ట్‌ఫోన్ మాత్రం ఏకంగా మనిషి ప్రాణాలే కాపాడింది.

ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ అంటే వీడియోలు చూడటం, గేమ్స్‌ ఆడుకోవడం, ఫోటోలు తీసుకోడానికే అనుకున్నాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకొనే స్మార్ట్‌ఫోన్ మాత్రం ఏకంగా మనిషి ప్రాణాలే కాపాడింది. మోటరోలాకు చెందిన ఐదేళ్ల పాత మోటో జీ5 స్మార్ట్‌ఫోన్ ఒక మనిషి ప్రాణం కాపాడింది. వేగంగా వస్తున్న బుల్లెట్‌ను అడ్డుకుని బుల్లెట్ ప్రూఫ్ లా పనిచేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మొబైల్ కేసు మీద ది ఇన్ క్రెడిబుల్ హల్క్ డిజైన్ ఉంది. మార్వెల్ హీరో హల్క్, మోటో జీ5 కలిసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన గత వారం బ్రెజిల్‌లో దొంగతనం జరిగే సమయంలో జరిగింది. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తిపై దుండగుడు కాల్పులు జరిపాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి..(వీడియో)

Eggs Hat Viral Video: టోపీపై 735 గుడ్లు తో వరల్డ్‌ రికార్డ్‌.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.