Know This: అంతరిక్షం నుంచి భూమికి సిగ్నల్స్.. ఏలియన్స్ పంపినవేనా..? వీడియో
ఏలియన్స్.. ఏలియన్స్.. ఏలియన్స్.. ఈ పేరే పెద్ద మిస్టరీ. ఉన్నాయో లేదో తెలియదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా జనాలకు ఒక రకమైన ఆసక్తిని పెంచుతున్నాయి. ఏలియన్స్ ఉన్నాయా?
ఏలియన్స్.. ఏలియన్స్.. ఏలియన్స్.. ఈ పేరే పెద్ద మిస్టరీ. ఉన్నాయో లేదో తెలియదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా జనాలకు ఒక రకమైన ఆసక్తిని పెంచుతున్నాయి. ఏలియన్స్ ఉన్నాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఎక్కడ ఉన్నాయి? వాటి మనుగడ ఏ విధంగా సాగుతోంది? భూమిని పోలిన గ్రహాలు విశ్వంలో ఇంకా ఉన్నాయా? జీవాసానికి అనుగుణమైన గ్రహాలు ఉన్నాయా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. కానీ ఏ ప్రశ్నకూ ఇప్పటికి వరకు క్లారిటీ లేదు. ఇక తాజాగా అంతరిక్షం నుంచి కొత్త సంకేతాలు అందడం.. ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తాజాగా ‘అరుణ మరుగుజ్జు నక్షత్రాల’ నుంచి సిగ్నళ్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిలో నాలుగు నక్షత్రాల చుట్టూ ఇతర గ్రహాలు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. వాటిపై ఏలియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Godfather: చిరు మూవీలో బ్రిట్నీ స్పియర్ తెలుగు సాంగ్ పాడబోతుందా.? వీడియో
Akhil Akkineni: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నేను నటిస్తా… వీడియో