Akhil Akkineni: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నేను నటిస్తా… వీడియో
భారత్‌లో ఇప్పుడు బయోపిక్‌లా ట్రెండ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా క్రికెట్‌లో ఈ హవా మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే మిస్టర్ కూల్, మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ రిలీజ్ కాగా..
భారత్‌లో ఇప్పుడు బయోపిక్‌లా ట్రెండ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా క్రికెట్‌లో ఈ హవా మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే మిస్టర్ కూల్, మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ రిలీజ్ కాగా.. ఈ ఏడాది క్రిస్మస్‌కు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ బయోపిక్ విడుదల కాబోతుంది. అయితే తాజాగా రన్నింగ్ మిషెన్, విరాట్ కోహ్లీపై బయోపిక్ రాబోతుందన్నా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. కోహ్లీ బయోపిక్ నిజంగానే తెరకెక్కితే.. ఆ మూవీలో తాను నటించేందుకు రెడీగా ఉన్నానని అన్నాడు అక్కినేని అఖిల్. ఇప్పటికే రణ్ వీర్ సింగ్ హీరోగా కపిల్ దేవ్ జీవితంపై తెరకెక్కుతున్న 83 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు అఖిల్. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో రూపొందే బయోపిక్ చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వినూత్నంగా బర్త్‌డే సెలబ్రేషన్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

