Viral Video: వినూత్నంగా బర్త్‌డే సెలబ్రేషన్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్.. వీడియో
ఓ యువకుడు తన బర్త్‌డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోకి చెందిన సూర్య రాటూరి అనే యువకుడు..
ఓ యువకుడు తన బర్త్‌డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోకి చెందిన సూర్య రాటూరి అనే యువకుడు.. మూడు టేబుల్స్‌పై ఉంచిన 550 రకాల కేకులను వరుసగా కట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముంబైలోని కాండివలి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ బర్త్ డే సెలబ్రేషన్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: తాలిబన్ల రాజ్యంలో ఘనంగా నవరాత్రి వేడుకలు.. వీడియో
ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఈవీ ట్రాన్స్.. వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

