Godfather: చిరు మూవీలో బ్రిట్నీ స్పియర్ తెలుగు సాంగ్ పాడబోతుందా.? వీడియో
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక చిరు నటిస్తోన్న తర్వాత సినిమాల్లో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గాడ్ ఫాదర్ మూవీ ఒకటి.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక చిరు నటిస్తోన్న తర్వాత సినిమాల్లో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గాడ్ ఫాదర్ మూవీ ఒకటి. ప్రస్తుతం చిరు ఈ మూవీ షూటింగ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారని వార్తలు రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గాడ్ ఫాదర్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న తమన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు యావత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ సింగర్ బ్రిట్నీ స్పియర్‌ను రంగంలోకి దింపనున్నారన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్ గురి చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:Akhil Akkineni: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నేను నటిస్తా.. వీడియో
Viral Video: వినూత్నంగా బర్త్‌డే సెలబ్రేషన్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

