Eggs Hat Viral Video: టోపీపై 735 గుడ్లు తో వరల్డ్‌ రికార్డ్‌.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.

గుడ్లు చాలా డెలికేట్‌ అని అందరికీ తెలుసు కదా... ఒక డజను గుడ్లు పగలకుండా షాప్‌ నుంచి ఇంటికి తీసుకురావడమే పెద్ద కష్టం మనకి.. ఎందుకంటే మధ్యలో వాటికి ఏం తగిలి పగిలిపోతాయో అని భయం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 735 గుడ్లను తల టోపీపై ఉంచుకుని, అవి పగలకుండా నడిచి అందరిచేతా ఔరా అనిపించాడు.

Eggs Hat Viral Video: టోపీపై 735 గుడ్లు తో వరల్డ్‌ రికార్డ్‌.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.

|

Updated on: Oct 16, 2021 | 9:51 PM

గుడ్లు చాలా డెలికేట్‌ అని అందరికీ తెలుసు కదా… ఒక డజను గుడ్లు పగలకుండా షాప్‌ నుంచి ఇంటికి తీసుకురావడమే పెద్ద కష్టం మనకి.. ఎందుకంటే మధ్యలో వాటికి ఏం తగిలి పగిలిపోతాయో అని భయం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 735 గుడ్లను తల టోపీపై ఉంచుకుని, అవి పగలకుండా నడిచి అందరిచేతా ఔరా అనిపించాడు. తన టాలెంట్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు అధికారికంగా పోస్ట్‌ చేసిన దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పశ్చిమ ఆఫ్రికాలోని కేప్‌ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ‘ఎగ్‌ మ్యాన్‌’గా అందరికీ సుపరిచితుడు. అందుకు ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ప్రపంచమంతా తిరిగి పలు దేశాల్లో తన ట్యాలెంట్‌ను ప్రదర్శించాడట గ్రెగరీ. అంతేకాకుండా కొన్ని టెలివిజన్‌ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడట. దీనితో అతడు వరల్డ్‌ ఫేమస్‌ ఎగ్‌మ్యాన్‌గా అందరికీ గుర్తుండిపోయాడు. కాగా ఇప్పడు మనం చూస్తున్న ఈ వీడియోలో ఇతను ధరించిన టోపీపై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజుల టైం పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్‌ నిర్వహించిన గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు స్పెషల్‌ షోలో దీనిని తలపై పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్‌ చేస్తూ ప్రదర్శించాడు. దీనిని చూసిన గిన్నీస్‌ రికార్డు అధికారులు ‘వావ్‌’అనకుండా ఉండలేక పోయారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్‌ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్‌ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ కామెంట్లతో గ్రెగరీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. వేల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Car runs on wine Video: వైన్‌తో నడిచే బ్రిటన్‌ ప్రిన్స్‌ కారు.. స్వయంగా అతని మాటల్లోనే.. మీరు వినండి..(వైరల్ వీడియో)

Banana Tree: అరటిగెల మీద పడ్డందుకు రూ.4 కోట్ల నష్ట పరిహారం..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. (వీడియో)

 NASA (Know this): నాసా కీలక నిర్ణయం.. సౌరవ్యవస్థలో కొత్త ప్రయోగం.! కానీ సైంటిస్టుల మాటేంటి..?(వీడియో)

 Monkey Feel Viral Video: కోతికి కోపం వచ్చింది.. ఒకసారి చెబితే వినాలి మరీ..! దెబ్బతిన్న వానరం మనోభావాలు.. వైరల్ వీడియో.

Follow us
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..