Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి..(వీడియో)
: పండగ వేళ నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.
పండగ వేళ నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరంతా విజయదశమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బస్సు 982అడుగుల ఎత్తు నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 32మంది దుర్మరణం చెందారు. నేపాల్‌గంజ్ నుంచి గాంగాధి వెళ్తున్న బస్సు ముగు జిల్లాలోని ఛయనాథ్ రారా మునిసిపాలిటీ పరిధిలో.. అదుపుతప్పి పీనాజ్యారీ నదిలో పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైన 15మందిని ఆస్పత్రులకు తరలించామని చెప్పారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Eggs Hat Viral Video: టోపీపై 735 గుడ్లు తో వరల్డ్ రికార్డ్.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.
Banana Tree: అరటిగెల మీద పడ్డందుకు రూ.4 కోట్ల నష్ట పరిహారం..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. (వీడియో)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

