చొక్కా మడతెట్టిన రోబో.. వీడియో ఇదిగో
హ్యూమనాయిడ్ రోబోల తయారీ రంగంలో టెస్లా దూసుకుపోతోందని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. టెస్లా తయారుచేసిన కొత్తతరం హ్యూమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ వీడియోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో ఆప్టిమస్ రోబో ఓ చొక్కాను మడతపెడుతున్న దృశ్యం చూడొచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టిమస్ రోబో ఈ పనిని పూర్తిగా తనకుతానుగా చేయగలిగే సామర్థ్యాన్ని పొందలేదని చెప్పారు. అయితే, త్వరలోనే స్వతంత్రంగా పనులు చేయగలిగే రోబోను తయారుచేయగలమని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హ్యూమనాయిడ్ రోబోల తయారీ రంగంలో టెస్లా దూసుకుపోతోందని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. టెస్లా తయారుచేసిన కొత్తతరం హ్యూమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ వీడియోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో ఆప్టిమస్ రోబో ఓ చొక్కాను మడతపెడుతున్న దృశ్యం చూడొచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టిమస్ రోబో ఈ పనిని పూర్తిగా తనకుతానుగా చేయగలిగే సామర్థ్యాన్ని పొందలేదని చెప్పారు. అయితే, త్వరలోనే స్వతంత్రంగా పనులు చేయగలిగే రోబోను తయారుచేయగలమని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆప్టిమస్ ఫోల్డ్స్ ఏ షర్ట్’ పేరుతో మస్క్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి పనులు తనకుతానుగా చేసే రోబో త్వరలోనే మానవాళికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
అయోధ్యరాముని పాదాల చెంత వెలిగిన 108 అడుగుల అగరుబత్తి
ఇది అల్లాటప్పా బ్యాగు కాదు.. దీని ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు
అత్తగారింట్లో కొత్త అల్లుడి మర్యాదలు.. ఏకంగా 300 రకాల పిండివంటలతో
తెలుగు నేలపైనే శ్రీరాముని ప్రాణప్రతిష్ట యంత్రం తయారీ
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

