తెలుగు నేలపైనే శ్రీరాముని ప్రాణప్రతిష్ట యంత్రం తయారీ
ఏ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నా.. అందుకు తగిన యంత్రం తప్పనిసరి. ఈ శతాబ్దంలోనే అద్భుత ఘట్టంగా మారుతున్న అయోధ్య రామజన్మభూమిలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం తెలుగునేలపైనే ఆ యంత్రం తయారైంది. తొమ్మిదేళ్లపాటు కఠోర దీక్షతో మంత్రశక్తిని జోడించి ఆ యంత్రాన్ని తయారు చేసిన అన్నదానం చిదంబర శాస్త్రి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే విమానం రద్దు
రన్‌వేపై డిన్నర్.. ప్రయాణికులకు ఇండిగో క్షమాపణ
ఆ ఆలయంలో రాచగుమ్మడి రహస్యం !! ఒక్క గుమ్మడికాయతో కోరికలు తీర్చే వీరభధ్రుడు
వైరల్ వీడియోలు
Latest Videos