నాసా పంపిన వింతదృశ్యం ఎక్కువ‌సేపు చూస్తే లోప‌లికే.. జాగ్రత్త !!

అంతరిక్షం గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెబుతున్న నాసా తాజాగా బ్లాక్‌హోల్‌కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసింది. ఎవరూ ఎప్పుడూ చూడని 22 బ్లాక్ హోల్స్ రేర్ విజువల్స్ ను విడుదల చేసింది నాసా.

Phani CH

|

May 13, 2022 | 9:58 AM

అంతరిక్షం గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెబుతున్న నాసా తాజాగా బ్లాక్‌హోల్‌కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసింది. ఎవరూ ఎప్పుడూ చూడని 22 బ్లాక్ హోల్స్ రేర్ విజువల్స్ ను విడుదల చేసింది నాసా. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ అవుతోంది. పైగా ఈ వీడియోకి ఓ గమ్మతైన క్యాప్షన్‌ కూడా ఇచ్చింది నాసా..”ఈ వీడియోని ఎక్కువసేపు చూడకండి… మిమ్మల్ని తనలోకి లాగేసుకుంటుంది” అని నాసా వీడియోకి సరదా క్యాప్షన్ ఇచ్చింది. ఇక‌, ఈ వీడియోను పోస్ట్ చేసిన 13 గంటల్లోనే 2 మిలియన్లకు పైగా వ్యూవ్స్ పొందింది. అయితే, ఈ బ్లాక్ హోల్ అంటే కృష్ణ బిలం అని అంటారు. విజ్ఞాన శాస్త్ర ప్రపంచానికి అంతు చిక్కని ఎన్నో వింతలు జరిగే ప్రదేశం ఇది. సాధారణంగా ప్రతీ గెలాక్సీకి ఓ బ్లాక్ హోల్ సెంటర్ లో ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెట్రోల్‌ కొనలేకపోతే ఇలా చేయండి.. ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌ !!

నీళ్లు దొంగలించిన చందమామ !! చందమామపై కేసు నమోదు !!

Viral Video: పెళ్లికొడుకు డ్యాన్స్‌.. బరాత్‌ అదిరిపోయిందిగా..!

Viral CCTV Footage: అమ్మో బొమ్మ..పగబట్టింది..!? నెటిజెన్స్ ను భయపెడుతున్న సీసీటీవీ ఫుటేజీ

రైతుకు దొరికిన వజ్రం.. దీని ధర ఎంతో తెలుసా ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu