WhatsApp: వాట్సాప్‌లో ఖతర్నాక్ ఫ్యూచర్ !! మెస్సేజ్ రియాక్షన్ ఫీచర్ !! వీడియో
యాపిల్ ఫోన్లలో ఐ మెసేజ్ తరహా మెస్సేజ్ రియాక్షన్స్ ఫీచర్ త్వరలో వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తుండగా, ఇది తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
యాపిల్ ఫోన్లలో ఐ మెసేజ్ తరహా మెస్సేజ్ రియాక్షన్స్ ఫీచర్ త్వరలో వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తుండగా, ఇది తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఫీచర్‌ను ఫేస్ బుక్ ఇప్పటికే మెస్సెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశపెట్టింది. మెస్సేజ్ రియాక్షన్స్‌లో యూజర్లు మెస్సేజ్‌ను ట్యాప్, హోల్డ్ చేసి తమ స్పందన తెలియజేయవచ్చు. అక్కడ ఉండే ఎమోజీలలో ఒక దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీంతో ప్రత్యేకంగా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా వేగంగా రిప్లే ఇవ్వడం సాధ్యపడుతుంది. అయితే ఈ ఫ్యూచర్‌కు సంబంధించిన ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు వాట్సాప్.
వైరల్ వీడియోలు
Latest Videos