Artificial Womb: అమ్మగా మారుతున్న రోబో !! అన్ని తానై మీకు నచ్చినట్లుగా !! వీడియో
భవిష్యత్తులో, శిశువు మానవ గర్భం బయట అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పిండం అభివృద్ధి ప్రక్రియ మొత్తం ప్రయోగశాలలో పూర్తవుతుంది.
భవిష్యత్తులో, శిశువు మానవ గర్భం బయట అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పిండం అభివృద్ధి ప్రక్రియ మొత్తం ప్రయోగశాలలో పూర్తవుతుంది. అలా పుట్టే పిల్లల్ని నర్సులా చూసుకునే బేబీ సిట్టర్ రోబోలు వస్తున్నాయి. చైనా పరిశోధకులు తమ తాజా పరిశోధనా ఫలితాలు వెల్లడించారు. చైనాలోని సుజౌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు కృత్రిమ గర్భంలో పెరిగిన శిశువును జాగ్రత్తగా చూసుకునే రోబోను రూపొందించారు. బిడ్డకు పోషకాలను అందించడం నుంచి మొదలు.. ఆ శిశువు కదలికలను ఇది జాగ్రత్తగా కనిపెట్టుకుంటుంది. ప్రస్తుతం ఎలుకలపై ప్రయోగం చేపట్టారు. రోబోటిక్ బేబీ సిట్టర్ ఎలుకలను సొంత బిడ్డల్లా చూసుకుంటోంది.
Also Watch:
అగ్ని పర్వతమే వాళ్ల స్టవ్ !! అదే ఆ రెస్టారెంట్ స్పెషల్ !! వీడియో
ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు !! ఎందుకో తెలుసా ?? వీడియో
Viral Video: బీరు తాగిన పక్షి !! చివరికి ఏం చేసిందో చూస్తే షాక్ !! వీడియో
Rashmi Gautam: ప్రాణం పోయే వరకు నిన్ను వదలను !! వీడియో
అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో