ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు !! ఎందుకో తెలుసా ?? వీడియో
సాధారణంగా దేవాలయాల్లో పూలు, పండ్లు, పాలు, కొబ్బరిపలుకులు, స్వీట్లను ప్రాసాదంగా ఇస్తారు. ఐతే ఈ గుడిలో మాత్రం బతికిన పీతలను ప్రసాదంగా ఇస్తారు.
సాధారణంగా దేవాలయాల్లో పూలు, పండ్లు, పాలు, కొబ్బరిపలుకులు, స్వీట్లను ప్రాసాదంగా ఇస్తారు. ఐతే ఈ గుడిలో మాత్రం బతికిన పీతలను ప్రసాదంగా ఇస్తారు. మీరు సరిగ్గానే విన్నారు.. అక్కడ ప్రసాదంగా ఇచ్చేది అక్షరాలా పీత లే! గుజరాత్‌లో ఒక ప్రత్యేకమైన జాతర నిర్వహిస్తారు. ఆ రోజు చనిపోయినవారికి ఇష్టమైన వస్తువులను సమాధుల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి జరిగే ఈ జాతరకు వేలాది భక్తులు తరలివస్తారు. గుజరాత్ లోని రుంద్‌నాథ్ మహదేవ్ శివాలయం లో పూలు పండ్లతోపాటు బతికున్న పీతలతో అభిషేకం చేస్తారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా దీనిని సంప్రదాయంగా పాటిస్తున్నారు. ప్రతి ఏడాది కొన్ని వేల మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. సూరత్‌లోని రామ్‌నాథ్ ఘేలా శ్మశాన వాటికలో ఉన్న ఈ రుంద్‌నాథ్ మహదేవ్ ఆలయంలో మాఘమాస ఏకాదశి రోజున ఏడాదికోసారి భక్తులు బతికున్న పీతలతో పూజలు చేస్తారు.
Also Watch:
Viral Video: బీరు తాగిన పక్షి !! చివరికి ఏం చేసిందో చూస్తే షాక్ !! వీడియో
Rashmi Gautam: ప్రాణం పోయే వరకు నిన్ను వదలను !! వీడియో
Viral Video: తాబేలుకు చలేస్తుందట !! ఏంచేసిందో చూడండి !! వీడియో
అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో