Viral Video: బీరు తాగిన పక్షి !! చివరికి ఏం చేసిందో చూస్తే షాక్ !! వీడియో
మండుటెండెల్లో నుంచి వచ్చిన ఓ పక్షికి బీర్ తాపిన వ్యక్తికే రిటర్న్ షాక్ ఇచ్చింది ఆ పక్షి. చల్లటి బీర్‌ను తీసుకొచ్చిన వ్యక్తి, ఓ గ్లాస్‌లో పోసి ఆ పక్షి ముందు ఉంచాడు.
మండుటెండెల్లో నుంచి వచ్చిన ఓ పక్షికి బీర్ తాపిన వ్యక్తికే రిటర్న్ షాక్ ఇచ్చింది ఆ పక్షి. చల్లటి బీర్‌ను తీసుకొచ్చిన వ్యక్తి, ఓ గ్లాస్‌లో పోసి ఆ పక్షి ముందు ఉంచాడు. నీళ్లని భావించిన పక్షి గుటగుట బీర్‌ను తాగేసింది. అయితే ఈ క్రమంలోనే ఆ వ్యక్తి, బీర్ గ్లాస్‌ను మళ్లీ వెనక్కి తీసుకోబోయాడు. ఇక అప్పటికే మాంచి కిక్కులో ఉన్న పక్షి, తన నోటితో ఆ వ్యక్తిని పొడిచేందుకు ప్రయత్నించింది. ఆ పక్షి కిక్కు బిత్తిరైపోయిన ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Watch:
Rashmi Gautam: ప్రాణం పోయే వరకు నిన్ను వదలను !! వీడియో
Viral Video: తాబేలుకు చలేస్తుందట !! ఏంచేసిందో చూడండి !! వీడియో
అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

