Viral Video: తాబేలుకు చలేస్తుందట !! ఏంచేసిందో చూడండి !! వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవల ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవల ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా.. ఒక తాబేలుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టంట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ ఇంట్లో తాబేలు వేగంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఇందులో ఇంట్రెస్టింట్ విషయం ఏంటంటే.. తాబేలుకి బాగా చలేస్తున్నట్టుంది అందమైన స్వెటర్ వేసుకొని మరీ వాకింగ్ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాబేలు వాకింగ్ చాలా క్యూట్‌గా ఉందంటున్నారు నెటిజన్లు. ఈ ఫన్నీ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను వీక్షిస్తున్న మిలియన్ కు పైగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చలి ఎక్కువగా ఉంది కదా.. అందుకే తాబేలు స్వేటర్ తొడుక్కొని ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
Also Watch:
అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

