అగ్ని పర్వతమే వాళ్ల స్టవ్ !! అదే ఆ రెస్టారెంట్ స్పెషల్ !! వీడియో
మనం అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన వార్తలు వింటూంటాం. ఇప్పడు చెప్పుకోబోయేది కూడా అలాంటిదే... ఇదొక రెస్టారెంట్‌కు సంబంధించిన వార్త.
మనం అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన వార్తలు వింటూంటాం. ఇప్పడు చెప్పుకోబోయేది కూడా అలాంటిదే… ఇదొక రెస్టారెంట్‌కు సంబంధించిన వార్త. ఈ రెస్టారెంట్ ఓ అగ్ని పర్వతాన్ని స్టవ్ గా మార్చేసుకుని దానిపై వంట వండుతోంది. అదే స్పెయిన్ లోని టెగ్యూస్ (Teguise)లో ఉన్న ఎల్ డయాబ్లో (El Diablo Restaurant) రెస్టారెంట్. ప్రత్యేకత. ఈ రెస్టారెంట్… లాంజారోట్ (Lanzarote) అనే దీవిలో అగ్నిపర్వతంపై నిర్మించారు. ఇందులోని చెఫ్‌లు… అగ్నిపర్వత కన్నంపై వంట వండుతారు. అసలు అగ్నిపర్వతంపై రెస్టారెంట్ ని నిర్మించడమే ఓ సాహసం. ఏదైనా భవనాన్ని నిర్మించాలంటే భూమిలో పునాదిని తవ్వుతారు కదా… ఇక్కడ అలా ఏం చెయ్యలేదు. ఆర్కిటెక్టులు అగ్నిపర్వతంపైన 9 పొరలుగా సున్నపు రాయిని వేసి, దానిపైన రెస్టారెంట్ ని నిర్మించారు.
Also Watch:
ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు !! ఎందుకో తెలుసా ?? వీడియో
Viral Video: బీరు తాగిన పక్షి !! చివరికి ఏం చేసిందో చూస్తే షాక్ !! వీడియో
Rashmi Gautam: ప్రాణం పోయే వరకు నిన్ను వదలను !! వీడియో
Viral Video: తాబేలుకు చలేస్తుందట !! ఏంచేసిందో చూడండి !! వీడియో
అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో