ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప‌వ‌ర్ బ్యాంక్ !! ఒకేసారి 5వేల ఫోన్లకు చార్జింగ్‌ !! వీడియో

ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప‌వ‌ర్ బ్యాంక్ !! ఒకేసారి 5వేల ఫోన్లకు చార్జింగ్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Feb 16, 2022 | 12:20 PM

మీ ఫోన్‌లో చార్జింగ్‌ అయిపోయిందా.. పవర్‌ బ్యాంక్‌ కూడా డెడ్‌ అయిందా.. చార్జ్‌ చేయడానికి ఇంట్లో కరెంటు కూడా లేదా... అయితే ఇదిగో మీసమస్యలకు సొల్యూషన్‌ దొరికేసింది.

మీ ఫోన్‌లో చార్జింగ్‌ అయిపోయిందా.. పవర్‌ బ్యాంక్‌ కూడా డెడ్‌ అయిందా.. చార్జ్‌ చేయడానికి ఇంట్లో కరెంటు కూడా లేదా… అయితే ఇదిగో మీసమస్యలకు సొల్యూషన్‌ దొరికేసింది. చైనాకు చెందిన జెంగ్‌ అనే వ్యక్తి ఈ సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ సమస్యలకు పరిష్కారం చూపించాడు. ప్రపంచంలోనే అతి పెద్ద పవర్‌ బ్యాంక్‌ తయారు చేశాడు. దీని కెపాసిటీ 2 కోట్ల 70 లక్షల AMH కెపాసిటీతో తయారు చేశాడు. ఇంత పెద్ద పవర్‌ బ్యాంకును ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు. సాధార‌ణంగా ఒక స్మార్ట్‌ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ కెపాసిటీతో బ్యాట‌రీ ఉంటుంది. అయితే ఈ పవర్‌ బ్యాంక్‌ 2 కోట్ల 70 ల‌క్ష‌ల ఎంఏహెచ్ కెపాసిటీని క‌లిగి ఉండ‌టంతో దీనికి ఒకేసారి 5000 ఫోన్ల‌ను చార్జ్ చేసుకోవ‌చ్చు.