ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం !! కేవలం గంటలో !! వీడియో

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం !! కేవలం గంటలో !! వీడియో

Phani CH

|

Updated on: Feb 16, 2022 | 12:20 PM

చాలాకాలంగా ప్రపపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానాన్ని వినియోగంలోకి తేవాలని అనేక దేశాలు పోటీపడుతున్నాయి. ఈ హైస్పీడ్‌ విమానాల కోసం అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాలు ప్రయోగాలు కూడా చేస్తున్నాయి.

చాలాకాలంగా ప్రపపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానాన్ని వినియోగంలోకి తేవాలని అనేక దేశాలు పోటీపడుతున్నాయి. ఈ హైస్పీడ్‌ విమానాల కోసం అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాలు ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. అయితే, చైనా ఈ విష‌యంలో అంద‌రికంటే ముందు ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది. చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ట్రాన్స్ పోర్టేష‌న్ హైస్పీడ్ విమానాన్ని త‌యారు చేసింది. ఆ సంస్థ ప్ర‌క‌టించిన ప్ర‌కారం చైనా రాజ‌ధాని బీజింగ్ నుంచి న్యూయార్క్ వ‌ర‌కు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే ఈ విమానం ప్ర‌యాణిస్తుంద‌ని, గంట‌కు 2600 కిమీ వేగంగా ప్రయాణిస్తుంద‌ని చైనా ప్ర‌క‌టించింది.