Face Mask: మాస్క్ ఎందుకు దండగ !! నయా టెక్నిక్‌ ఉండగా !! వీడియో

Face Mask: మాస్క్ ఎందుకు దండగ !! నయా టెక్నిక్‌ ఉండగా !! వీడియో

Phani CH

|

Updated on: Mar 08, 2022 | 9:57 AM

కరోనా నేపథ్యంలో మాస్క్ లు ధరించడం తప్పనిసరిగా మారిపోయింది. ఎంత ఇబ్బంది ఉన్నా సరే, వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే..ప్రధమ ఆయుధంగా మాస్క్ వాడాల్సిందే అంటున్నారు నిపుణులు.

కరోనా నేపథ్యంలో మాస్క్ లు ధరించడం తప్పనిసరిగా మారిపోయింది. ఎంత ఇబ్బంది ఉన్నా సరే, వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే..ప్రధమ ఆయుధంగా మాస్క్ వాడాల్సిందే అంటున్నారు నిపుణులు. అయితే, మాస్క్ తో పలు రకాల ఇబ్బందులు తప్పటం లేదు..పూర్తిగా ముక్కును నోటిని కప్పి ఉంచడంతో చాలా మందికి ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు తప్పటం లేదు. మాస్క్ కంటే మెరుగైన పరికరం ఉంటె బావుండు అనుకునే వారు చాలా మందే ఉన్నారు. అటువంటి వారి కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి చెందిన స్టార్టప్ ఓ సరికొత్త ప్రయోగం చేసింది. ధరించగలిగే ఎయిర్ ప్యూరిఫైయర్‌ను రూపొందించింది. ఐఐటీ ఢిల్లీకి చెందిన స్టార్టప్ నానోక్లీన్ గ్లోబల్ నాసో-95 పేరుతో ఈ ధరించగలిగే ఎయిర్ ప్యూరిఫైయర్‌ను విడుదల చేసింది.

Also Watch:

ముమైత్‌ ఎలిమినేటెడ్‌.. వెక్కివెక్కి ఏడుస్తూ ఎమోషనల్.. వీడియో

రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ !! క్లైమాక్స్‌ దద్దరిల్లిపోయింది అంతే !! వీడియో

ఏపీ టికెట్ రేట్‌ ఇష్యూ పై ప్రభాస్ స్ట్రాంగ్‌ కామెంట్స్ !! వీడియో

రిచా మెరుపు స్టంపింగ్‌.. షాక్‌ అవుతున్న ధోని ఫ్యాన్స్‌.. వీడియో

Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వీడియో