Electric Bikes: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్‌ కష్టాలకు చెక్.. వీడియో

Electric Bikes: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్‌ కష్టాలకు చెక్.. వీడియో

Phani CH

|

Updated on: Sep 28, 2021 | 10:11 PM

ఎలక్ట్రిక్‌ వాహనదారులకు శుభవార్త. దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ భారీ ఎత్తున ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఎలక్ట్రిక్‌ వాహనదారులకు శుభవార్త. దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ భారీ ఎత్తున ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీకి చెందిన ఓ స్టార్టప్‌ భాగస్వామ్యంలో దేశం మొత్తం మీద ఈ ఏడాది చివరి నాటికి 10వేల ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ సీఈఓ సోహిందర్‌ గిల్‌ వెల్లడించారు. పెట్రో ధరలు పెరగడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Know This: తమ పిల్లలు చనిపోతే కోతులు ఏమి చేస్తాయో తెలుసా..! వీడియో

Mahesh Babu: తన ఎనర్జీ సీక్రెట్‌ చెప్పిన మహేష్‌ బాబు.. వీడియో