Unicorn Robot Video: రోబో గుర్రం అదుర్స్..! వైరల్ అవుతున్న చిట్టి రోబో వీడియో..
ఇది టెక్నాలజీ యుగం. ఈ జనరేషన్‌లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలోనే మనుషుల కంటే కూడా ఎంతో తెలివైన రోబోలను ఇప్పటికే పలు దేశాల్లో తయారు చేశారు. రోబో సినిమాలో చూసినట్టుగా..
ఇది టెక్నాలజీ యుగం. ఈ జనరేషన్‌లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలోనే మనుషుల కంటే కూడా ఎంతో తెలివైన రోబోలను ఇప్పటికే పలు దేశాల్లో తయారు చేశారు. రోబో సినిమాలో చూసినట్టుగా.. మనిషి చేయలేని ఎన్నో పనులను రోబోలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి ఓ రోబోనే తయారు చేసింది చైనా. యూనికార్న్ పేరుతో తయారు చేసిన గుర్రం రోబో ప్రతి ఒక్కరినీ తెగ ఆకట్టుకుంటుంది. అయితే ఈ హార్స్ రోబోపై చిన్నపిల్లలు ఎక్కి స్వారీ కూడా చేయొచ్చని చెబుతున్నారు సైంటిస్టులు. ఇక ఈ రోబోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : PM Modi in US: మోడీ మాటల్లో.. అమెరికా అత్యంత విలువైన వాటిని భారత్ కు తిరిగి ఇచ్చేసింది..!(వీడియో)
Adire Abhi Movie Record: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జబర్ధస్త్ కమెడియన్ సినిమా..!(వీడియో)
Intrusting Video: వందేళ్లయినా.. ఈమెకు వృద్ధాప్యం రాదు.. ఎందుకో తెలుసా.. (వీడియో )
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

