Mahesh Babu: తన ఎనర్జీ సీక్రెట్ చెప్పిన మహేష్ బాబు.. వీడియో
మహిళల రాకుమారుడు.. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు.. సినిమా సినిమాకు మహేష్ అందమే కాదు ఎనర్జీ కూడా పెరుగుతోందని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఓ విలేకరి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు సూపర్ స్టార్.
మహిళల రాకుమారుడు.. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు.. సినిమా సినిమాకు మహేష్ అందమే కాదు ఎనర్జీ కూడా పెరుగుతోందని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఓ విలేకరి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు సూపర్ స్టార్. తాజాగా మహేష్ బాబు ఒక ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన తొలి హీరోగా మహేష్ నిలిచారు. ఈ క్రమంలో విలేకర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు మహేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తన ఎనర్జీకి కారణమేంటని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే.. ‘నేను ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. బహుశా అదే నా ఎనర్జీకి కారణమై ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: రియల్ బాహుబలి.. క్వింటాళ్ళకొద్దీ బరువులను అవలీలగా ఎత్తేస్తున్నాడు.. వీడియో
Viral Video: ఫ్రెండ్‌నే కిడ్నాప్ చేసి 2 కోట్లు డిమాండ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్.. వీడియో