Viral Video: ఫ్రెండ్‌నే కిడ్నాప్ చేసి 2 కోట్లు డిమాండ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్.. వీడియో
డబ్బు..డబ్బు..డబ్బు... దీని ముందు బంధాలు, బంధుత్వాలు బలాదూర్.. ధనమేరా అన్నిటికీ మూలం... అన్నట్టు స్నేహితులను శత్రువులుగా చేసినా.. తోడబుట్టినవాళ్లను తోడేళ్లుగా మార్చినా... బంధువులను రాబందులుగా మార్చినా ఈ డబ్బుకే చెల్లింది.
డబ్బు..డబ్బు..డబ్బు… దీని ముందు బంధాలు, బంధుత్వాలు బలాదూర్.. ధనమేరా అన్నిటికీ మూలం… అన్నట్టు స్నేహితులను శత్రువులుగా చేసినా.. తోడబుట్టినవాళ్లను తోడేళ్లుగా మార్చినా… బంధువులను రాబందులుగా మార్చినా ఈ డబ్బుకే చెల్లింది. తాజాగా జరిగిన ఈ సంఘటన చూస్తే అదేనిజమనిపిస్తుంది. తనకు ఇవ్వాల్సిన డబ్బును వసూలు చేసుకునేందుకు స్నేహితుడ్నీ కిడ్నాప్ చేశాడో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బెంగళూరులో జరిగిందీ ఘటన. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయిన ప్రశాంత్, అరివేగన్, సంతోష్, వినీత్ స్నేహితులు. సంతోష్, వినీత్ ఇద్దరూ ఒకేచోట పనిచేసేవారు వినీత్ ఇటీవల ఓ స్టార్టప్ ప్రారంభించి మరో సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral video : మేక పై సవారీ చేసిన కోతి పిల్ల .. నెటిజన్ల మనసు దోచుకుంటున్న వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos