Posani Krishna Murali: పోసాని సంచలన ప్రెస్ మీట్ లైవ్ వీడియో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు సినిమా ఇండస్ట్రీలో దుమారాన్ని రేపుతున్నాయి.. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులూ సినీ ప్రముఖులు స్పందించారు. ఇటీవల పోసాని కృష్ణ మురళి కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ek Number News LIVE:గులాబ్ గుబుల్లో వానలకోసం పూజలు, కుక్క నెత్తి పగులగొట్టిన కోతి.. లైవ్ వీడియో
Published on: Sep 28, 2021 07:08 PM
వైరల్ వీడియోలు
Latest Videos