Love Story: లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్ లైవ్ వీడియో

సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ.. నాగచైతన్య -సాయి పల్లవి జంటగా వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. కరోనా తర్వాత వచ్చిన సినిమాల్లో లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu